ఈరోజు ’ఆనందిని’ బ్లాగులో సంతోష్ కుమార్ గారు వ్రాసిన 'తరతరాల బూజు - నిజాం నవాబు' టపాలో నిజాం గురించి, ఆనాటి దారుణాల గురించి, తెలంగాణ పోరాటం గురించి చాలా చక్కగా వివరించారు. ఒకసారి పరిశీలించండి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

నిజాం నియంతని పొగిడే కుక్కలు కన్న తల్లిని కూడా వల్ల కాటికి తన్నగలరు.

Please tell this to KCR.
He is comparing Nizam Nawaab with Sir Arther Catton. Idiot.

naa post chadavatame kakunda comment chesaru... padi mandiki chepparu...dhanyavaadalu....

సంతోష్ కుమార్ గారు,

నిజాం గురించిన నిజం అందరికి తెలియాలనే కదా మీరు వ్రాసారు? దాన్నే నేను కొనసాగించాను.

నిజాంకి అర్థర్ కాటన్ తో పోలిక ఏమిటి? పందికి పరమహంసతో పోలిక పెటినట్టు!

ప్రవీణ్ గారు,

నిజమే సుమా!

పంది బురద మెచ్చు గాని పన్నీరు మెచ్చునా? KCR కూడా ఒక బురద పందే. మెదక్ జిల్లా చింతమడకలో ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు. అతను భూస్వాముల ప్రభువు ఒస్మాన్ అలీ ఖాన్ ని పొగడడం విచిత్రం కాదు. ఎందుకంటే ఇద్దరూ ఒకే బురదలోని పందులు కదా.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu