‘అల్లుడు అనిల్ కుమార్ కోసం, ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి తన కెరియర్ ని నలిపేసి, తనని నాశనం చేస్తున్నారని’ గతంలో ఓ క్రిస్టియన్ ఫాదర్ కె.ఎ.పాల్ వార్తల కెక్కాడు. తన శాపం తగులుతుందని కన్నీరుపెట్టుకుని మరీ శపించాడు. కె.ఎ.పాల్ శాపం గానీ వై.యస్.రాజశేఖర్ రెడ్డికి తగిలిందో ఏమో, అతడు అకాల మృత్యువాత పడ్డాడు. కె.ఏ.పాల్ మాత్రం క్రైస్తవ సమాజంలో తన శాపం తగిలిందని చెప్పుకోవటానికి చక్కని అవకాశం వచ్చింది.
ఇంతకీ కె.ఏ.పాల్ శాపం వై.యస్. రాజశేఖర్ రెడ్డి తగిలిందంటారా?
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
10 comments:
ఆ మాట గట్టిగా అనకండి ,
కే.ఏ పాల్ వీంటే మళ్ళి వచ్చిన వస్తాడు,
ఇప్పటికే అన్నిటిని భరించలేక చస్తున్నాం.ఇప్పుడు మళ్ళి ఇదో ట్వస్ట్ బాబొయ్.బోంబాయ్
వాడీకి అ౦తా సీన్ లేదు..అయినా వాడు ఫాదర్ కాద౦డీ ,ఫాస్టర్...ఫాదర్ అ౦టే సన్యాసి లా అని.ఫాస్టర్ అ౦టే పుజారి లా అని.....సరే మీ వెర్ష్ న్ కోస౦ ఎదురుచుస్తూ ఉ౦టా!
మీరు చెప్పినట్టు రామోజి లా చిన్న వ్యక్తి లా కనిపించేలా జాగ్రత్త పడి ఉంటే వైఎస్ బ్రతికెవాడేమో... అలా ఉండటానికి చాల తెలివితో వ్యవహరించాలి.... అలా ఉండేట్టైతే.... ఏ మాత్రం అపాయం అని తెలిసినా తన ప్రాణానికి చేటు రాకుండా చూసుకునేవాడు... పాపం వైఎస్ రాజకీయాల్లో ఉన్నాడు కదా.. ఒవర్ ఎక్స్ పోజ్ కాకుండా చూస్కుని ఉండాల్సింది... ఇంకోటి... తను చేసిన దానితో కొద్దిపాటైనా తృప్తి పడి ఉండాలి....పాపం పోరాడే వాడు ఒక్కడే అయిపొయాడు కూడా...
రవి గారు,
మరీ అలా భయపడకండి. రోట్లో తలపెట్టాక రోకలిపోటుకు వెరచినట్లు, టీవీ, పేపర్లు ఉన్నాక ఇవన్నీ తప్పవు కదా!
********
సుభద్ర గారు,
పొరపాటుని సరిదిద్దినందుకు నెనర్లు. ఫాదర్ కీ, ఫాస్టర్ కీ తేడా గ్రహించనందునా పొరపాటు జరిగింది.
@ సుభద్ర గారు
ఫాదర్ కీ, ఫాస్టర్ కీ తేడా వుందని ఇప్పటి వరకు నాకు తెలీదు.
కపాల్ (KAPAUL)interview youtube లొ వుంది చూడండి. (ఇప్పటికే చూడక పొతే).. చాలా కామెడి...
Total 6 parts.. link to the first part:
http://www.youtube.com/watch?v=kdStoqEmF_c
or search in youtube with "KA paul pincounter".
'ఫాదర్' అనేది రోమన్ కేథలిక్ మిషనరీలు వాడే పదం. వీళ్లు పెళ్లి చేసుకోరు. 'పాస్టర్' అనేది ప్రొటెస్టెంట్లు వాడేది. వీళ్లు పెళ్లి చేసుకోవచ్చు.
వైఎస్ కి సెయింట్‌హుడ్ ఇస్తారు అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు కొన్ని చోట్ల వస్తున్నాయి. అదిచ్చేది కేథలిక్కులకి మాత్రమే. వైఎస్ ప్రొటెస్టెంట్ వర్గానికి చెందినవాడు (ఆయన చేసిన ఘనకార్యాలకి, వైఎస్ కేథలిక్కైనా ఇవ్వరనుకోండి)
కేథలిక్ మిషనరీలు నూటికి తొంభై శాతం సమాజ సేవే చేస్తారు, చాలా మంది అపోహ పడేట్లు మత మార్పిడిలు చెయ్యటం వీళ్ల పని కాదు. ప్రొటెస్టెంట్లు మాత్రం మత మార్పిడీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. బయటి నుండి వచ్చే డబ్బు దానిక్కారణం. కేథలిక్కులకి బయటినుండి డబ్బేమీ రాదు. దాని కోసం మతమార్పిడి చేయాల్సిన అవసరమూ లేదు.
అబ్రకదబ్ర గారు,
మంచి సమాచారం ఇచ్చారు. కానీ కొన్ని సందేహాలు.
౧. కేథలిక్కులకు డబ్బేమీ రానట్లయితే, స్కూళ్ళు, హాస్పటల్స్, అనాధశరణాలయాలు ఎలా నడుపుతున్నట్లు?
౨. కేథలిక్కులు మతమార్పిడిలు చేయనట్లయితే కొన్నేళ్ళ క్రితం ఇండియా పర్యటనకు వచ్చిన పోప్ జాన్ పాల్-౨ ఢిల్లీలో భారతదేశాన్ని క్రైస్తవ సామ్రాజ్యంగా మార్చేస్తానని ఎందుకు అన్నట్లు?
Christianity, by definition is a religion with proselytizing drive.
Even secularism is christianity in disguise, and that explains the proselytizind force in the arguments of 'secular intellectuals'.
Those who say that some christianity proselytizes and some doesn't, they must be smoking crack.
@అమ్మఒడి:
నాకు తెలిసిన సమాచారం చెప్పానంతే. నా అనుభవంలో నేనెరిగిన విషయాలవి. మీ అనుభవాలు వేరు కావచ్చు.
శంకర ఐ ఫౌండేషన్‌కి డబ్బెలా వస్తుంది? అలాగే వీళ్ల స్కూళ్లకీ, హాస్పిటళ్లకీ వస్తుంది. వాటికన్ ఒక్కటే దారి కాదు. విజయవాడ లయోలా కాలేజ్ తెలుసు కదా. పందొమ్మిదొందల యాభయిల్లో అది కట్టినప్పుడు కాట్రగడ్డ రఘురామయ్య గారి కుటుంబీకులు (వీళ్లు హిందువులే), ఎన్టీ రామారావు, అక్కినేని కుటుంబం, ఇంకా అనేక మంది ప్రముఖులు దానికి లక్షలాది రూపాయల ధనసహాయం చేశారు. మా తాతగారు కూడా అలానే సహాయం చేశారు. అరవయ్యేళ్లలో అందులో చదువుకుని బయటికొచ్చిన వేలాది మందిని అడగండి (లోక్‌సత్తా అధ్యక్షుడు జేపీ తో సహా ప్రముఖులెందరో) - వాళ్లు మతం మారమని ఎవరినన్నా బలవంత పెట్టారేమో.
Post a Comment