అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి!
ఆకలి కొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ
లాలించి పాలించే భ్రమరాంబ
తప్పు చేస్తే దండించే దుర్గ
మహిషాసురులని మర్ధించే మహంకాళి
అమ్మలగన్న యమ్మ, మేటి పెద్దమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ
మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని,
మనకన్నిటా విజయాల్ని ప్రసాదించాలని
కోరుతూ……

అందరికీ దసరా శుభాకాంక్షలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

miku kooda subhaakamkshalamdi!

మీ కందరికీ విజయదశమి శుభాకాంక్షలు

మీకు కూడా విజయదశమి పర్వదినము సందర్భంగా నా హృదయపూర్వక శూభాకాంక్షలు!!!

meeku kooda దసరా శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబానికి కూడా విజయదశమి శుభాకాంక్షలు.

మీకూ దశమి శుభాకాంక్షలు

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu