ఒక మిత్రుడు ఇది మాకు పంపించాడు. అజ్ఞాత పేరుతో ప్రచురించవలసిందిగా కోరాడు. సాధ్యమైనంత వరకూ కూలంకషంగా ఉన్న ఈ పరిశోధనని వ్యాఖ్యగా కంటే టపాగా ప్రచురిస్తేనే న్యాయం చేసినట్లు ఉంటుందన్న అభిప్రాయంతో దాన్ని యధాతధంగా ప్రచురిస్తున్నాము.
కొన్ని ముద్రారాక్షసాలతో ఉన్న ఈ పరిశోధనని మీరూ పరిశీలించండి.

ఆదిలక్ష్మి గారు నమస్కారం. రేపు నకిలీ కనికుడి వలన కెరియర్ పొందిన / ఏజెంట్ ల వివరాలను రాస్తానని మీ బ్లాగులో కామెంట్ రాసాను . ఆ వివరాలను మీకు ఈ -మెయిల్ చేస్తున్నాను . అ వివరాలను మీరు అమ్మ ఒడి బ్లాగులో అనానిమస్ పేరుతొ పబ్లిష్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఈ ఈ -మెయిల్ ID అసలైనది కాదు. సెక్యురిటి రీజన్స్ కారణంగా ఇలా చేయవలసి వస్తుంది.

ఈ కామెంట్స్ ను పది రోజుల ముందు పబ్లిష్ చెయ్యాలనుకున్నాను. పని ఒత్తిడివలన ఆ పని చేయలెకపొయ్యాను . చిత్రంగా నకిలీ కనికుడి వలన కెరియర్ పొందిన లేదా ఏజెంట్ అయిన దాసరి నారాయనరావు గురించి 2-5-2010 ఆదివారం ఈనాడు మేగజైన్ లో కవర్ స్టొరీ వచ్చింది. నకిలీ కనికుడు ఎప్పుడు తన ఏజెంట్ ల గురించే ప్రచారం చేస్తాడు కాబట్టి నేను రాస్తున్న ఏజెంట్ల List సరైనదేనని నేను నమ్ముతున్నాను.


చంద్రబాబు, సోనియాగాంధి, అద్వానీ, రాజశెఖర్ రెడ్డి మొదలైన వాళ్ళగురుంచి Already ఈ బ్లాగులో మీరు చదివారు.

ఇంక నా పరిశీలనలో తేలిన నకిలీ కనిక వ్యవస్త ఏజెంట్లు లేదా కెరియర్ పొందిన వారు :


రాబర్ట్ వాద్రా( W/o ప్రియాంక గాంధీ ): ఇతనికి ప్రియంక తో స్నెహం చెసే స్తాయి లెనప్పటికీ పబ్బులలో ప్రియానకకు తారస పడ్డాడు. ప్రియానక పైకి రాబర్ట్ను నకిలీ కనిక వ్యవస్త ప్రయొగించింది . సోనియాను రాజీవ్ పైకి ఉసిగొల్పినట్టు రాబర్ట్ ప్రియాంక పై ప్రయొగింప బడ్డాడు. రాజీవ్ మరణానంతరం అందరూ రాహుల్ గురుంచి గాక ప్రియాంక గురుంచే ఎక్కువ గా మాట్లాడుకునేవారు . తండ్రి మరణంలో ఆమె చూపిన ధైర్యం , స్తైర్యం నాయనమ్మ ఇందిరను గుర్తుకు తెచ్చాయి . భవిష్యత్తులో ఈమె ప్రధాని కావడం తధ్యం అని అప్పట్లో అందరూ (మీడియా సహా) అభిప్రాయ పడ్డారు. కానీ ఇది నకిలీ కనికుడికి గిట్టనిది. ఇందిరను అడ్డుతొలగించుకున్నాం. మళ్ళి అటువంటి వ్యక్తి ప్రధాని స్తాయికి రావడం నకిలీ కణికుడికి మంచిది కాదు . అందుకే అనుభవ రహితుడు, తెలివితెటలు అంతగా లేని రాహుల్ ను తెరపైకి తీసుకొచ్చాడు. అప్పటికీ రాహుల్ ప్రధానీ కాని పక్షంలో ప్రియాంక ఎలాగూ ఉంది . అప్పుడు ప్రియాంకను నియంత్రించాలంటే లేదా ప్రియాంక భర్తగా రాబర్ట్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ప్రధాని పదవికి ఎగబాకలంటే (తమ చెప్పు చేతలలో పెట్టుకోవాలంటే) తమ ఏజెంటు మళ్ళీ ఒకడు గాంధీ కుటుంబంలో ప్రవేసించాలి . అందుకే రాబర్ట్ ప్రియాంక కు తారసిల్లాడు .

tv-9 రవిప్రకాష్ : ఒకప్పుడు టీ.వి కార్యక్రమాల ప్రయొక్తగా జెమిని , ఈ.టీ .వీ లలో పనిచేసిన రవి 1999 ఎలక్షన్లలో ఎన్నికల ఫలితాల విశ్లెషకుడిగా నిర్నయం-19999 పేరుతో E-tv లొ కొత్త అవతారం ఎత్తాడు . ఆ తరువాత tv-9 ఏర్పాటుచేసాడు. దీనికి బేస్ గా తాను కార్గుల్ యుద్ద సమయంలో ప్రత్యక్షంగా వార్తలను సేకరించేవాడినని . కార్గిల్ సెక్టార్ కి ధైర్యంగా పోయి ఆ ప్రత్యక్ష వార్తలను సేకరించానని చెప్పుకున్నాడు. ఆ అనుభవంతో tv-9 పెట్టానని సొల్లు కబుర్లతో జనాన్ని నమ్మించాడు . ఇదంతా ఎందుకంటే . అనుకోని పరిస్తితులలో ఈనాడు పేపర్ను మూసివేసే పరిస్తితి వస్తే alternative గా tv-9 ను తెరమీదికి తీసుకొచ్చాడు నకిళీ కనికుడు . ఇప్పటికే అంధ్రజ్యోతి ఈనాడు కాంపౌండ్ నుండి వెలువడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ విధంగా నకిలీ కనికుడి ఏజెంట్ అయిన రవి ప్రకాష్ tv-9 CEO గా ప్రతిష్టింపబడి సమజాన్ని తన శక్తి మేర నాశనం చేస్తున్నాడు .

లక్ష్మీపార్వతి :
As usual గా ముసలోడిని దించాలంటే ఏదో ఒక కారణం కావాలి కదా, అందుకే మొహన్ బాబు ద్వారా వదిన గారు అన్నగారికి పరిచయం చేయబడ్డారు.ఇవేవీ తెలియని ముసలోడు బుట్టలో పడ్డాడు. ఇది ఆడది -ఆకలి స్ట్రాటజీ. ఇది బయటకు రాకుండా ఉండడానికి . NTR కు పెరాలిసిస్ అంటగట్టబడింది. దీనికి ప్రతిఫలంగా మోహన్ బాబూ రాజ్యసభ సభ్యుడయ్యాడు. దీనికంతటికీ కారణం బాబు అని వదినగారు , లక్ష్మీ పార్వతి అని బాబు డబుల్ గేం ఆడతారు. రామోజీని మాత్రం బయటకు రానీయరు .1996 లో సాధారణ్ ఎన్నికలు జరగనున్నాయి . ఆ ఎన్నికలో NTR ప్రజల మధ్యకు వెలితే ఫలితాలు తమకు వ్యతిరెకంగా ఉంటాయేమో అన్న అనుమానంతో ముసలోడ్ని లెపేసారు. దీనికి పై కారనంగా వదినగారు పిల్లలు కావాలని అన్నగారిని ప్రెరెపించారని , ఆ ఒత్తిడిని తట్టుకోలేక ( ఆ పనిలో ) ఆయన హార్ట్ అట్టాక్ తో కాలం చేసాడని ప్రచారం చేయబడింది. దీనికి ఆస్తాన వైద్యుడు కేర్ సోమరాజు తనవంతు పాత్రను తాను పొషించాడు. సింగపూర్లో నున్న హరికృష్ణ తండ్రి మరణంపై ముందు అనుమానం వ్యక్తం చేసి ఆతరువాత మరెందుకో గమ్మునున్నాడు .

దాసరి నారాయణరావు:
ఒకప్పుడు దాసరి కి రామోజీకి పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేది కానీ ఇప్పుడు కాదు. వీళ్ళిద్దరూ ఇప్పుడు పాలూ నీళ్ళలా కలిసిపోయారు. మొట్టమొదట రామోజీని రాజగురువు అని సంబోధించింది దాసరే . వీళ్ళిద్దర్ గొడవ 1996 లో తారాస్తాయికి చేరింది. అది ఎ స్తాయిలో అంటే సినీ పరిస్రంకి సంబంధించిన Advertisements E-tv కి ఇవ్వకూడదని నిర్మాతల మండలి తీర్మానించింది . దీనికి ప్రతిగా దాసరిని ఆ చనెల్ బేన్ చెసింది అంటే దాసరికి సంబంధించిన వార్తలు ఏవీ ఆ చానెల్లో ప్రసారం కావన్నమాట. E-tv లో ప్రసరమయ్యె దాసరి సినిమాల టైటిల్స్ లో దాసరి పేరు లేకుండా వేసేవారు. ఒకవేళ దాసరి మీటింగ్ ను కవర్ చెయ్యాల్సి వస్తే దాసరి పేరు లేకుండా చేసేవారు . సితార వార పత్రికలో అప్పటివర్కూ వున్న తెలుగు సినీ పరిస్రమలోని అగ్రశ్రేని దర్శకుల ఫోటొలను ముఖచిత్రంగా వేసింది. అందులో దాసరి ఫొటొ లేదు. కృష్నవంశీ దానిని విమర్సించాడు . అప్పటినుండి కృష్ణవంశీకి సరైన కెరియర్ లేకుండా పోయింది. దాసరికి NTR అన్నా గిట్టేది కాదు . తెరవెనుక ఏ జరిగిందో తెలీదు( దాసరి రామోజీ నెట్ వర్క్ సంగతి అప్పుడు అర్ధం అయ్యి అతని ముందు మోకరిల్లి ఉండొచ్చు) UPA అధికారంలోకి వచ్చింది . దాసరి రజ్యసభ సభ్యుడు మాత్రమేగాక ఏకంగా కెంద్రమంత్రే అయిపొయాడు.అప్పటినుండి ఈనాడు మళ్ళీ అతనికి కవరేజ్ మొదలెట్టింది .అంతేకకుండా దాసరి నిర్మించిన అభిషేకం సీరియల్ ఈ-టీ.వీలో ప్రసారం చేయబడింది. ఇప్పుడు NTR సంతానంతో దాసరి నవ్వుతూ పోజులివ్వడమూ జరుగుతుంది. UPA మొదటిసారి అధికారంలోకి వచ్చేటప్పూడూ(2004 మే లో ) సోనియా ప్రధాని పదవికి నిరాకరించబడింది. అప్పుడు సొనియా కూడా తానేదో గొప్పా త్యాగం చేస్తున్నట్టు తాను ప్రధాని పదవి చెపట్టడంలేదని తన పార్టి ఎం.పి లతో అంటే , ఎం.పీ లందరూ కట్టగట్టుకుని వెళ్ళి మీ పేరు చెప్పుకుని మేము గెలిచామని అందుచేత మీరు ప్రధాని పదవి చేపట్టకపోతే మాకు ఎం.పీ పదవులొద్దని ప్రకటనలూ చేసారు . ఈ సంధర్భంగా కొంత మంది ఎం.పీలు అతి చేసారు. ఇదంతా అందరూ మీడియాలో చూసే వుంటారు . ఆ అతి చేసిన ఎం.పిల లో దాసరి ప్రముఖుడు. ఆతను చేసిన ప్రకటనలను ఈనాడు ప్రముఖంగా ప్రచారం చేసింది

వి.పి.సింగ్(మాజీ ప్రధాని) : రాజీవ్ హయాం లో కాంగ్రెస్ వద్దు - సోనియా హయాంలో కాంగ్రెస్ ముద్దు. అత్యంత నీతి పరుడిగా మీడియా చేత( 80 వ దశకంలో) కీర్తింపబడిన వాడు. దానినే పెట్టుబడిగా రాజీవ్ తో విబెధించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి (కాంగ్రెస్ ను చీల్చి) లోక్-దళ్ ను స్తాపించి ఎమర్జెన్సి సమయంలో జైలుకెళ్ళిన వాల్లతో జట్టుకట్టి కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు . అద్వానీ రధయాత్ర ధాటికి ప్రభుత్వం కూలిపోయింది. రాజీవ్ సమయంలో కాంగ్రెస్ ను నానా రకాలుగా విమర్శించిన సింగ్ సోనియా హయాం వచ్చే సరికి తన బాణీని మర్చేసుకున్నాడు. 2004 లో UPA కి సంఖ్యా బలం తక్కువైతే , నేను రాజకీయాలలో ఉండిఉంటే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేవాడినని పరొక్షంగా పార్టీలకి సుచించాడు. ఆ తరువాత మిగతా పర్టీలన్నీ UPA తో జట్టుకట్టాయి. అంతటి నిజాయితీ పరుడూ సెయింట్ కిట్స్ కేసులో ఇరుక్కున్నాడు. అదీ వి.పి.సింగ్ నిజాయితీ


GMC బాలయోగి :
నకిలీ కణిక వ్యవస్త వలన కెరీర్ పొందిన ( ఏజెంట్) వారిలో బాలయోగి ప్రముఖుడు . రాజకీయ నిచ్చెనలో చాలా త్వరగా పైకెదిగిన వాడు. బాలయోగి తనకు తెలియకుండానే ఇందులో ఇరుకున్నాడు. తెలిసిన తరువాత బయట పడదాం అనుకునే సమయానికి పైకెళ్ళిపోయాడు. ఇతను కూడా నకీలీ కనిక వ్యవస్తకు బాగానే ఉపయొగ పడ్డాడు. సద్దం హుస్సేన్ తో మీటింగులు. కామన్వెల్త్ స్పీకర్ల సదస్సుకు నాయకత్వం వహించడం వంకతో రామోజీకి లాబీయింగ్ చేసి పెట్టాడు. బాలయోగి ఉన్నత విధ్యాశాఖా మంత్రిగ ఉండగా ఎంసెట్ పేపర్ లీక్ జరిగింది . దానికి ప్రతిగా రాజీనామాకు సిద్దపడీతే చంద్రబాబు వారించాడు . తరువాత ఆ కేసు హై- కోర్టుకి వేళ్ళీంది. హైకోర్టులో BSA స్వామీ అనే జడ్జ్ బెంచ్ కి కేసు విచారణకు వచ్చేది. ఆ తరువాత కేసు ఏమైందో తెలీదు. హైదరాబాద్ లో BSA స్వామి కూతురు పెళ్ళీకి రామోజీ హాజరయ్యాడు. కేసును నీరు గార్చినందుకు ప్రతిగా BSA స్వామి తన స్వస్తలంలో పాలిటెక్నిక్ కళాశాలకు అనుమతులు తెచ్చుకున్నాడు. కె.ఏ.పాల్ చేసిన ద్రోహం వలన మృతి చెందాడు

సినీనటుడు కృష్ణం రాజు:
చిన్న చిన్న ఉపకారాలకి కూడా నకిలీ కణిక వ్యవస్త చాలా పెద్ద లాభాలను సమకూరుస్తుంది అనడానికి కృష్ణం రాజే ఉదాహరణ. కాకపోతే రామోజీ అహాన్ని చల్లబరచాలి అంతే. 1995 లో E-tv లో వచ్చే హాట్సాఫ్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉండేవాడు. ఆ తరువాత ఆ కర్యక్రమనికి నూతన్ ప్రసాద్ వ్యాఖ్యాతగా వచ్చాడు. రామోజీ ఫిలంసిటీ నిర్మించిన తరువాత అందులో మొట్టమొదట నిర్మించిన సినిమా మా నాన్నకు పెళ్ళీ . కృష్ణం రాజు ,శ్రీకాంత్ హీరోలు. ఈ సినిమాకు రామోజీ ఘోస్ట్ నిర్మాత. రోజా మూవీస్ వారు పైకి నిర్మాతలు . ఆ సినిమా విడుదల అనంతరం రామోజీ కృష్ణం రాజుకి విందు ఇచ్చాడు ( తనే ఒక Interview లో చెప్పాడు ) .ఆ విందులో non-vegiterian items (చేపలు ,పీతలు ,రొయ్యలూ ,చికెన్, మటన్ వగైరా) అన్నీ కృష్ణం రాజుకి వడ్డిస్తూ తాను మాత్రం పుల్కా ,పెరుగన్నం, కొన్ని పళ్ళు తో సరిపుచ్చుకున్నాడట. ఇలా ఎందుకని రాజు అడగగా నాకు జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయని. అవి సాధించాలంటే తాను మరికొంత కాలం జీవించాల్సి ఉందని , అందుకే మితాహారం తీసుకుంటున్నానని రామోజీ చెప్పాడు. ఆ interviewలో రామోజీ గొప్పదనాన్ని , సింప్లిసిటీని కృష్ణం రాజు చాలా పొగిడాడు . తరవాత కృష్ణం రాజు బి.జె.పి తరపున కాకినాడ నుండి గెలవడం , కేంద్రంలో మంత్రి పదవి ( విదేశీ వ్యవహారాల ఉప మంత్రి ) చెపట్టడం జరిగాయి . అంతకు కొద్ది నెలల క్రితం మాత్రమే అతను BJP లో జాయిన్ అయ్యాడు. అంతకు ముందు కాంగ్రెస్ లో ఉండేవాడు. నర్సాపురం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు . బాలయోగి చనిపొతున్నట్టు కృష్నం రాజుకి కూడా తెలుసు. బాలయోగి చనిపొవాడానికి ముందు భీమవరంలో కే.ఏ.పాల్ మీటింగుకి హాజరయ్యాడు . ఈ మీటీంగుకి కృష్నం రాజు కూడా ఒక ఆహ్వానితుడు . కానీ కృష్నం రాజు ఆ మీటింగుకి అటెండ్ కాలేదు.

క్రైస్తవ మత బోధకుడు కే.ఏ.పాల్:
90 వ దశకంలో పాల్ గురించి చాలా పాజిటివ్ గా విన్నాను . అతని మహిమలు , గొప్పదనం గురించి నా క్రిష్టియన్ స్నేహితుడు చాలా గొప్పగా చేప్పేవాడు. నేను విని ఊరుకునేవాడిని( మనసులో నవ్వుకునేవాడిని) . పాల్ సభలలో సహజంగా జరిగే ప్రచారం కుంటివాళ్ళు నడిచేస్తున్నారని, గుడ్డివాళ్ళు చూసేస్తున్నారని . కానీ వాస్తవం ఏంటంటే ఏ కుంటివాడూ నడవలేదు... ఏ గుడ్డోడికీ చూఫూ రాలేదూ . అదంతా ఒట్టి ప్రచారం మాత్రమే. జింఖానా గ్రౌండ్స్ లో పాల్ గాడి మీటీణ్గులకి లక్షల్లో జనం వచ్చేవారు. దానికి మీడీయా కూడా సహకరించేది . ఇప్పుడు క్రైస్తవ ప్రచారకుల బాణీ మారింది . పాల్ గాడి అసలు రంగు బయట పడింది. మీడియా ఇటువంటి వ్యక్తులను( అన్ని మతాలలోని వారిని) చేరదీసి వారికి ప్రచారం కల్పించి గొప్పవాళ్ళను చేస్తుంది. ఆనక వాళ్ళకు దైవత్వాన్ని కూడా అంటగడుతుంది.ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే . ఎప్పుడైనా మీడియాకి సంచలనాలు కావాల్సి వచ్చినా , లేదా ఏ మతాన్నైనా ( ముఖ్యంగా హిందూ మతాన్ని ) Unpopular చెయ్యాలన్నా అప్పుడు అతని పాత రహస్యాలను బయటకు లాగి ప్రచురిస్తుంది .దాంతో అతను తెరమరుగైపోతాడు. కే.ఏ.పాళ్ అతని సోదరుడు డెవిడ్ రాజు ల కథ ఇలాంటిదే. క్రైస్తవ బోధకుడి వేషం వేసుకున్న పాల్ వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇతగాడు చంద్ర బాబుకు GMC బాలయోగిలకు మంచి స్నేహితుడు . విదేశలనుబ్డి వచ్చే ఫండ్లను కొంత నకిలీ కణిక వ్యవస్తకు వెలుతుండేవి . అవి ఎలాగంటే పార్టీ ఫండ్గా ముందు TDP కి వేళ్ళేవీ. పార్ట్ల్ ఫండ్ ల లెక్కలు ,బొక్కలూ ఎవరూ ప్రశ్నించకుండా( ఏ పార్టీ అయినా సరే) అడక్కుండా పార్ట్లకు బోల్డంత immunity . ఆ తరువాత అక్కడ నుండి నకిలీ కణికూడికి వేళ్ళేవి . ఈ సంగతి తెలిసిన దేవుడు (వై.ఎస్) TDP ఆర్ధిక మూలాలను దెబ్బ తీయాలని పాల్ కి పోటీగా తన అల్లుడు అనిల్ కుమార్ని రంగంలోకి దించాడు . ఇది తట్టూకోలేని నకిలీ కనికుడు పాల్ ద్వారా ఆక్రోశం వెళ్ళగక్కాడు. నకిలీ కనికుడు ఎప్పుడూ తెరవెనుకే ఉంటాడు కదా. 2009 ఎలక్షన్లలో కూడా రాజశెఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ఇతనిని రంగంలోకి దించారు ( క్రైస్తవ ఓట్లను విభజించడానికి ). రాజశెఖరుడు దీనిని ఈ.వి.ఏం లతో తుత్తునియలు చేసాడు. నకిలీ కనికుడికీ బాలయోగికీ ఎక్కడ చెడీందో గానీ లేక బాలయోగి అవసరమే తీరిపోయిందో మరి మొత్తానికి బాలయోగి లేచిపోయాడు. దానికి భీమవరంలో రంగ సిద్ధం అయ్యింది . ఆ రంగం కే.ఏ.పాల్ గాడి క్రైస్తవ మహాసభ . ఇప్పటికీ చూడండి . పాల్ కి ఈణాడు, అంధ్రజ్యోతి మంచి కవరేజ్ ఇస్తాయి.

జి.వి.హర్షకుమార్ (ఎం.పి-అమలాపురం):
బాలయోగి స్తానంలో ప్రతిష్టింపబడిన ఏజెంటు . క్రైస్తవుడే . రిలయన్స్ సామ్రాజ్యం లో కొంత బాగం ఇక్కదే ఉంది . హర్షకుమార్ రిలయన్స్ మీద ఈగ వాలనీయడు. దేవుడి వ్యతిరేక వర్గం. 2009 ఎలక్షన్లకు ముందు రాజమండ్రిలో మాలమహానాడు మీటింగ్ పెట్టి మాలల ఓట్లు పొందాడు . ఈ మహాసభ కు ఆర్ధిక వనరులు రిలయన్స్ నుండే వచ్చాయని వినికిడి. అణుఒప్పందం మీద పార్లమెంటులో ఓటింగ్ సంధర్బంగా హర్షకుమార్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. దేవుడు ఇతనికి టిక్కేట్టు ఇవ్వకూడదని శతవిధాలా ప్రయత్నించినా హై కమాండ్ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో టిక్కెటివ్వక తప్పలేదు

రాయపాటి సాబశివరావ్ & కావూరి సాబశివరావ్ :
వీళ్ళీద్దరూ జంట కవులు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏవరికి నడిచినా నడవకున్నా వీళ్ళీద్దరికీ నడవాల్సిందే .అదీ వీల్ల గ్రిప్ . నాలుగైదేళ్ళ క్రితం రాష్ట్రంలో పొగాకు క్రాప్ హాలీడే ప్రకటింపచేసి, ఆర్టిఫీషియల్ డిమాండ్ క్రియేట్ చేసి . తన పొగాకును ఎక్కువ ధరకు అమ్ముకున్న ఘనుడు రాయపాటి . ఇక కావూరి సంగతి .ఏలూరు లోక్ సభ సభ్యుడు . ఇక్కడ ఎవరు గెలిచినా ఆంధ్రా షుగర్స్ ఏజెంటే . సమైఖ్యంద్రా ఉద్యమంలో Media చేత Project చేయబడ్డ వాడు

సానియా మీర్జా & పుల్లెల గోపీ చంద్ :
వీళ్ళిద్దరూ సాధించింది తక్కువ పొందింది ఎక్కువ . అసలు వీల్లు ఎందుకు అంత ప్రతిఫలాన్ని మూట గట్టుకున్నారో అర్ధం కాదు . గోపిచంద్ అయితే రామోజీ కులస్తుడు . గోపికి ఎకరాలకు ఎకరాలే దొబ్బబేట్టింది ప్రభుత్వం . ఇప్పుడు ఆ భూమిని అతనే చేసాడో ఎవడికీ తెలీదు .మీడియా కూడా అడగదు. ఏమన్నా అంటే మన వాళ్ళను( మన తెలుగు వారిని ) మన్మే ఎంకరేజ్ చెయ్యకపోతే ఎలా అంటారు. భూమి ఇచ్చే వరకూ మీడియాలో వెలిగిపోతారు . భూమి చేతికందిన తరువాత మీడియా వాల్లను పక్కన పెడుతుంది. ఒకవేల అప్పుడు కూడా ప్రచారం చేస్తే ప్రభుత్వ ఇచ్చిన భూమి ఏమైందని ప్రజలకు తెలుస్తుందనేమో ? ఇవ్వకపొతే మనవాడు క్రీడా సెవ చేస్తానంటే ప్రభుత్వం సహకరిస్తాలేదు చూడండని మీడియానే మళ్ళీ తిరిగి ప్రచారం చేస్తుంది .అదీ సంగతి

సచిన్ టెండూల్కర్:
కనిక వ్యవస్త లిఫ్ట్( కెరీర్ /ఏజెంట్) ఇచ్చిన ప్రముఖులలో సచ్చిన్ అత్యంత ప్రముఖుడు. సచ్చిన్ ప్రతీభావంతుడైన ఆటగాడు మత్రమే కానీ మీడియ అతనికి మానవతీ శక్తులు ( వివాద రహితుడు ,దేశ భక్తుడు , తనపని తాను చుసుకునే వాడు , నిజమైన క్రీడా స్పూర్తి ఉన్న క్రీడా కారుడని రకరకాలుగా, అతను క్రికెట్ను దేశం కొశం తప్ప తనకోసం ఆడడని ఇత్యాది ) అంటగట్టింది . పాపం ఇవన్నీ నిలబెట్టుకోవడనికి తన కెరియర్లో అతను చాలానే నటించాడు . ఎన్నొ సార్లు అంపైర్లు అతన్ని దురుద్దేస్యంగా పెవిలియన్ కి పంపించినా ఎప్పుడు అఫ్ఫీలు చెసిన పాపాన పోలేదు . అప్పీల్ చెస్తే ఎక్కడ వివాదాలను ఎదుర్కోవలసి వస్తుందనో లేక తన God father లకు ఎక్కడ కోపం వస్తుందనో ... దేసం పరువును పణంగా పెట్టి తను మాత్రం మంచి కెరియర్ను మూటగట్టుకున్నాడు . ఎన్నో సార్లు జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ అంపైర్ నిర్నయాన్ని సవాల్ చేయకుండా అన్నీ మూసుకుని ఎనుదిరిగేవాడు . పాపం సగటు అభిమాని మాత్రం అంపైర్ ని తిట్టుకుని సచ్చిన్ ను దేవుడ్ని చేసేసాడు .మ్యాచ్ ఫిక్సింగ్లో ఇలాంటివన్నీ మామూలే అని తెలిసినా సగటు అభిమాని ఏ చేయగలడు ?. ఆ కెరియర్ వెనుకే బోల్డన్ని స్పాన్సర్ షిప్పులు , డబ్బులూ పేకేజీలూ వగైరా వగైరా , ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్త భారత రత్న బిరుదు కోసం అతడిని క్యూ లో నిల్చోబెట్టింది. ఇప్పుడు IPL పుణ్యమా అని క్రికెట్లో లుకలుకలణ్ణీ బయట పడుతున్నాయి . నిజంగా కష్టపడితే సచ్చిన్ లా అవొచ్చని ఎంతోమంది మద్యతరగతి యువకులు అతన్ని ఆదర్శంగా తీసుకుని చదువులను పణంగా పెట్టి క్రికెట్ వెంట పరుగులు తీస్తున్నారు . సచ్చిన్ వెలుగులన్నీ అతని వెనుకున్న God father ల పుణ్యమని ఈ యువకులకి ఎప్పుడు తెలుస్తుంది .

డి.కె.ఆదికేశవులు నాయుడు :
కాంగ్రెస్ కి అయినా టిడిపి కి అయినా ఆదికేశవులంటే ఎంతో ముద్దు . TTD ని ఎంత భ్రష్టు పట్టించాలో అంతలా భ్రష్టు పట్టించాడు ఈ లిక్కర్ కింగ్. అందుకే కదా పార్టి ఏదైనా ఈయనంటే అందరికీ ముద్దే . అందుకే ఇతన్ని ఎవరూ ఆ పదవినుండి కదపడంలేదు . ఈయన చేసే పనులణ్ణి ఆగమ శాస్త్రాలకు విరుద్దంగా ఉంటాయి . బహుశా ఇప్పాటి వరకూ వున్న TTD చైర్మన్ లలో ఇంతటి వివాదాస్పద చైర్మన్ ను మనం చూడం . ఆగమ శాస్త్ర పండితులు ఏది చెపితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడం ఈయన విధి. అందుకే కదా అన్ని పార్టిలకూ ఇతనంటే అంత ముద్దు. సారా వ్యాపారి ధార్మిక సంస్థ కు పనికి రాడని భక్తులు నెత్తీ నోరు కొట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు . పట్టించుకుంటే మళ్ళీ ఇంతటి ప్రతిభావంతుడైన భ్రష్టు పట్టించే చైర్మన్ TTD కి మళ్ళీ దొరుకుతాడా ? ప్రపంచంలో అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన TTD ని , భక్తుల మనోభావాలను నాశనం చేయాలంటే ఈ మత్రం పోటూ గాడు అవసరమే .


ముఖేష్ అంబానీ :
రిలయన్స్ చైర్మన్, ఇతను తుమ్మినా దగ్గినా , ఉచ్చ పోసుకున్నా " ఈనాడు" కు పండగే . అంబానీ కుటుబ సభ్యులు ( అనిల్ అంబానీ తప్ప) రోజు వారీ దినచర్యలను కథలు కథలుగా రాస్తుంటుంది ఈనాడు పేపరు. అవును మరి ఎందుకు రాయదు . నకిలీ కనిక వ్యవస్తకు చీఫ్ ఫైనాన్సియర్స్ అంబానియే. అందుకే ధీరుభాయ్ నుండి ముఖేష్ వర్కూ వీరి వీర గాధలను పేపరులోనూ , ఆదివారం అనుబంధం లోనూ రాస్తుంది . టాటా లు 5, 6 తరాలలో సంపాధించిన డబ్బును , సామ్రాజ్యాన్ని అంబానీలు ఒకెఒక్క తరంలో సంపాధించారని ఊదరగోడుతుంది . ఆంబానీల గురించి ఈనాడు రాసే వీరగాధలలో మచ్చుకి కొన్ని వీరగాధలు:

1. ఇందిరా గాంధీ హయాం లో ధీరూబాయ్ మీద ఇన్ కం టాక్స్ రైడింగ్ జరిగిందని అప్పుడు ధీరూభాయ్ ఊల్లో లేడని . కుర్రకుంక అయినా ముకేష్ ఎంతో సమర్ధంగా ఆ రైడింగ్ నుండి రిలయన్స్ సామ్రాజ్యాన్ని కాపాడాడని ఎంటొ ధీరోధాత్థంగా రాసింది .
2. ముఖేష్ ను కెమికల్ ఇంజనీరింగ్ చదవమని ఎవరూ చెప్పలేదట , తమ రిలయన్స్ కు అవసరమని గుర్తించి ఆ పసివాడు తనే ఆ కోర్సును ఎంచుకున్నాడట్ . ఎంత ముందు చూపు . దేశాన్ని పాలించే ప్రభుత్వానికి కూడా దొరకని Hydrocarbon లు వీళ్ళకు మత్రమే దొరుకు తాయి . వీళ్ళు తవ్విన చోటే గేసు, ఆయిలూ పడుతుంది మరి.
3. జాం నగర్ రిఫైనరీ ని త్వరితంగా పూర్తిచేసి Production ప్రారంభించడం కోసం తండ్రి తో పాటు ముకేష్ మూడు షిప్టులూ పనిచేసేవాడని, ముఖేష్ లాంటి పనిమంతుడు ఈ దేశంలో ఇంకెవాడూ లెడని రాసింది .
4. Only Vimal గురించి Mudra కమ్యూనికేషన్స్ గురించి ఇలాగే రాస్తుంది ఈనాడు .
5. తనకు లక్షల కోట్ల రూపాయలు సంపాధించినప్పూడు సంతోషంగా ఉండదని , తన బాధ్యతలు నెరవేర్చినప్పూడు, దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసినప్పుడే తనకు నిజమైన సంతోషమని - ముఖేష్ దేశ భక్తి గురించి రాసి ఈనాడు తెగ సంతోషించేస్తుంది . ఈనాడుకి ముకెష్ గురించి , రిలయన్స్ వీరగాధల గురించి రాయండే పొద్దు గడవదు .అదీ నకిలీ కనిక వ్యవస్త తన ఏజెంట్ల కిచ్చే కవరేజి ఇటువంటి చీఫ్ ఫైనాన్సియర్స్ నకిలీ కణికుడికి చాలా మంది ఉన్నారు . వాల్లే ఇప్పుడు దేశంలో పారిశ్రామిక వేత్తలుగా చెలామని అయిపోతున్నారు .

కే.జి.బాలకృష్నన్( సుప్రీం కోర్టు ప్రధన న్యాయముర్తి) :
పెళ్ళికి ముందు sex తప్పు కాదంటు తీర్పు ఇచ్చారు .అంతేకాకుండ యువతీయువకులు తమకు నచ్చినట్టు సహజీవనం చెయ్యొచ్చన్నారు .నకిలీ కనిక వ్యవస్త ఈయన కిచ్చిన అసైన్ మెంట్ ఇదె . ఇదె విషయం పై గతంలో నటి ఖుష్బూ చేసిన వాఖ్యల పై కెసులు కూడ నడిచాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ ఎత్తివేయబడ్డయి . ఈ తీర్పు భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు , విలువలను ప్రభావితం ( చెడుగా) చేసే తీర్పు . నకిళీ కనికుడికి కావలసినది ఇదే కదా . ఇప్పుడు ఖుష్బు మీడియాలో వెలిగిపోతుంది . అదే అమెకు దక్కిన ప్రతిఫలం .

అన్ని జిల్లాల న్యూస్ కంట్రిబ్యూటర్లు :
నకిలీ కనికూడి నెట్ వర్క్ లో వీల్లది అతి ముఖ్యమైన పాత్ర. మన రాష్ట్రంలో న్యూస్ కంట్రిబ్యూటర్ల వ్యవస్తను మొదలుపెట్టిందే ఈనాడు . రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలలో నిజమైన నాయకులను ఎదగనీయకుండా చేయడం వీల్ల బాధ్యత . ప్రభుత్వ అధికారులను , వివిధ వ్యాపారస్తులను అవినీతిపరులుగా తీర్చి దిద్ధటం విరికిచ్చిన అస్సైన్ మెంట్ . దీనిని వీల్లు సమర్ధ వంతంగా అమలు చేస్తున్నారు. జనం దగ్గర్ వీల్లు విలెకర్లుగా పోజు కొడతారు. విలేకర్లంటే అర్ధం కూడా తెలీదు వీల్లకు . పత్రికా యాజమాన్యాలు ఉద్దేశ్యపూర్వకంగా వీరికి జీతాలివ్వవు . అప్పూడు వీళ్ళూ డబ్బుల కోసం ఆయా మండలాల్లో MRO లను వివిధ వ్యాపారస్తులను ఎరువుల డీలర్లను , గేస్ డీలర్లనూ, రేషన్ షాపు డిలర్లనూ, Rice millers, ఒత్తిడి తెచ్చి, మీ గురించి పేపర్లలో రస్తామని బ్లాక్ మైల్ చేసి డబ్బు గుంజుతారు , వ్యాపారస్తుడు అన్న తరువాత చిన్నదో పెద్దదో అక్రమం చేస్తాడు కదా - అది వీల్లకు ఆయువు పట్టు . ఇక రాజకీయంగా చూస్తే అవినీతి పరులు డబ్బుకు దాసోహం అయిన వాల్లను నాయకులుగా ప్రమోట్ చేయడం వీల్ల బాధ్యత . నిజమైన నాయకులకు వీల్లు కవరేజ్ ఇవ్వరు . వాల్లను నాయకులుగా ఎదగనీయరు . పేపర్లొ న్యూస్ రావాలంటే వీల్లకు ఎంతో కొంత ఇచ్చుకొవాలి. వీల్ల బారిన పడి కెరియర్ పోగొట్టుకున్నవాల్లలో మా నాన్న కూడా ఒకడు. గత 27 ఏళ్ళుగా మా నాన్నగారు TDP లో ఉంటూ ప్రజలకి సేవ చేసినప్పటికీ ఎప్పుడు సరైన గుర్తిపునివ్వలేదు. ఇప్పటికీ పార్టి సిద్దంతాలూ ,తొక్క తోలూ అంటు డబ్బులన్నీ( మా సంపాదనే లెండి) పార్టికే ఖర్చు చేస్తున్నారు . ఎప్పుడో ఒకఫ్ఫుడు పార్టి గుర్తిస్తుందని ఆయన ఆశ . ఇలాంటి వాల్లను పార్టి ఎందుకు గుర్తిస్తుంది . పార్టికి కావలసిన వాల్లు ఇలాంటి వాల్లు కాదు . అవినీతి పరులు , అక్రమార్కులూను , మా నాన్న అలాంటివి చెయ్యలేరు . మా నాన్న మాత్రం జిల్లా ,రాష్ట్ర స్తాయిల్లో పార్టి పదవులతో సరిపెట్టుకుంటున్నారు . పార్టి వెనుక నకిలీ కనిక వ్యవస్త ఉంటే ఇలానే ఉంటుంది మరి . నిజమైన వారికి గుర్తిపు ఉండదు.


నాదెండ్ల మనోహర్:
గతంలో తండ్రి కోల్పోయిన కెరియర్ ను ఇప్పుడు కొడుకు కాంపన్సేషన్ గా పొందుతున్నాడు . అప్పట్లో NTR మీదికి వ్యుహాత్మకంగా ప్రయొగింపబడిన నాదెండ్ల భాస్కర రావు తదనంతరం జరిగిన పరిణామాలలో పరువును , కెరియర్ ను కోల్పోయాడు . NTR పదవీచుతుడ్ని గావించడం ఇందిరా గాంధీకి ఇష్టం లేనప్పటికీ నకిలీ కనికుడి ఆదేశాలతో( assaignment) ఆ పని చేసి ఆ దుష్కీర్తిని ఇందిరా గాంధీ ఖాతాలో వేసాడు భాస్కర రావు. దాంతో అప్పటినుండి కాంగ్రెస్ అతనిని పక్కన పెట్టింది. ఇందిర హయాం నుండి P.V హయాం వరకూ భాస్కర రావును పక్కన పెట్టారు. ఇటలీ మహిల హయాంలో భాస్కర రావ్ మళ్ళీ తెరపైకి వచ్చాడు( కొడుకు రూపంలో) . దీనిని మీరు ' మానవవాదం' అనే తెలుగు బ్లాగులో మీరు నిర్ధారించుకోవచ్చు .దీనిని ఒకప్పటి ఆంద్రజ్యోతి పాత్రికేయుడు ఇన్నయ్య గారు నిర్వహిస్తున్నారు . అందులో ఆయన తన జీవిత కాలంలో వివిధ ముఖ్యమంత్రులతో తన కున్న సాన్నిహిత్యాన్ని గురించి రాస్తున్నారు . అప్పుడు భాస్కర్ రావు తమకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఇప్పుడు అతని కొడుక్కి కెరియర్ ఇచ్చింది నకిలీ కనిక వ్యవస్త .ఇంకా K.C.R, IIT రామయ్య, అల్లు అరవింద్, డి. రామానాయుడు,మురలీమొహన్, దగ్గుబాటి సురెష్ బాబు, Ramgopal Varma, అన్ని Micro Finance Compeny, T.Nseshan( ?) ,ఖాన్ త్రయం ( షారుక్ , అమీర్, సల్మాన్ ) , సంజయ్ దత్ , విలాస్ రావ్ దేశ్ ముఖ్ ( మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి), పురంధేశ్వరి, శెఖర్ కమ్ముల, చిదంబరం, A.R రెహమాన్, SP బాల సుబ్రహ్మన్యం , నమిత, ప్రకాష్ కారత్ & బృందాకారత్, లాలూ ప్రసాద్ యాదవ్ , ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, వివిధ హోదాలో పనిచేసే IAS, IPS అధికార్లు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

mottaniki perunna vallandaru....dongale annamata.

naa ooha prakaram marinni perlu....pratibha patil, deve gowda, gujral, sashi tharoor....

abdul kalam ee listulo lekapovatam viseshame.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu