ఇది ఏప్రియల్ 4 తేది ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ ఎడిషన్ ప్రచురించిన వార్త.

ప్రియాంక గాంధీ మామా ఆత్మహత్య

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వియ్యంకుడు, ప్రియాంకగాంధీ మామ రాజేంద్ర వాద్రా ఆత్మహత్య చేసుకున్నారు. న్యూఢిల్లీలోని ఓ గెస్ట్‌హౌస్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతుండగా గెస్ట్‌హౌస్‌ సిబ్బంది ఆయనను గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆరు పదుల వయసులో ఉన్న రాజేంద్ర వాద్రా గత కొన్ని రోజులుగా దక్షిణ ఢిల్లీలోని సిటీ ఇన్‌ గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు.

ఆయన ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడాన్ని గెస్ట్‌హౌస్‌ సిబ్బంది శుక్రవారం ఉదయం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సత్వరమే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారని, కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు «ద్రువీకరించారని పోలీసు వర్గాలు వివరించాయి. సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు.

అనంతరం లోథిరోడ్‌ స్మశాన వాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌, ప్రియాంకాగాంధీ ఆమె భర్త రాజేంద్ర వాద్రా తదితరులు హాజరయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

గత కొన్నేళ్లుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందారని, 12 రోజులకిందటే ఆయనను డిశ్చార్జి చేశామని స్థానిక మ్యాక్స్‌ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. మరోపక్క, రాజేంద్ర వాద్రా, ఆయన కుమారుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు గత కొన్నేళ్ల కిందటే విభేదాలు వచ్చాయి.

దీంతో రాజేంద్రవాద్రా, ఆయన సోదరుడు రిచర్ట్‌ వాద్రాలు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇతరేతర ప్రయోజనాలు కల్పిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారంటూ పత్రికల్లో నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో పరువు నష్టం దావా వేస్తామని కొడుకును తండ్రి హెచ్చరించాడు కూడా. అప్పటినుంచి ఆయన స్వస్థలమైన మొరాదాబాద్‌లో ఉంటున్నారు.

ఇది ఏప్రియల్ 4 తేది ఈనాడు ప్రచురించిన వార్త.




ఒకేవిషయాన్ని రెండు పత్రికలు విభిన్నంగా ప్రచురించాయి.

వీటిలో ఏది నిజం? ఎంత నిజం?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .
************

11 comments:

Eenadu cut and paste chesinattu andrajyoti kooda chesunte bavundedhi.

ఇది ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ ఎడిషన్ ప్రచురించిన వార్త.

please see this. http://timesofindia.indiatimes.com/Priyankas-father-in-law-hanged-himself-Police-sources/articleshow/4356528.cms.
We need to think about below questions.
1. Why there are injuries on the neck if it is suicide?
2. Why he is cremated but not buried irrespective of religion interests? moreover why so urgent?

మంచి అబ్జర్వేషన్, ఇంతకీ నిజం ఏంటి?

వెంకట్ గారు, మీరు విలువైన సమాచారం ఇచ్చారు.

Andhra Jyothi online edition, Archives లో వారంరోజుల పాత పేపర్లు ఈ రోజు వెదికితే ఏప్రిల్ 4వ తేది రావడం లేదు. క్రింది మేసేజ్ వస్తోంది. నాల్గవ తేది కి ముందు, వెనుక పేపర్లు వస్తున్నాయి. మీకు 4వ తేది పేపర్ వస్తున్నదా?


ఖీజ్ఛి ఞ్చజ్ఛ ఛ్చిnnౌ్ట ఛ్ఛ జౌఠnఛీ
The page you are looking for might have been removed, had its name changed, or is temporarily unavailable.

్కజ్ఛ్చూట్ఛ ్టటడ ్టజ్ఛి జౌజూజూౌఠీజీnజ:

* Make sure that the Web site address displayed in the address bar of your browser is spelled and formatted correctly.
* If you reached this page by clicking a link, contact the Web site administrator to alert them that the link is incorrectly formatted.
* Click the Back button to try another link.

HTTP Error 404 - File or directory not found.
Internet Information Services (IIS)

ఖ్ఛీఛిజిnజీఛ్చిజూ ఐnజౌటఝ్చ్టజీౌn (జౌట టఠఞఞౌట్ట ఞ్ఛటటౌnn్ఛజూ)

* Go to Microsoft Product Support Services and perform a title search for the words HTTP and 404.
* Open IIS Help, which is accessible in IIS Manager (inetmgr), and search for topics titled Web Site Setup, Common Administrative Tasks, and About Custom Error Messages.

వెంకట్ గారు,

మీరు ఇచ్చిన లింక్ లో Page not found వస్తోంది. మీరు వేసిన ప్రశ్నలు ఆలోచించవలసినవి. గతంలో ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా ఇంటిలో పని మనిషి[అవుట్ హౌస్ లో పనివాళ్ళు ఉంటారట.] కడుపు నెప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నదని వార్తల్లో చదివాను. మరోసారి ఒకపని వాణ్ణి అదేఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసారని చదివాను. ఇప్పుడిది.

మనోహర్ గారు,

నిజం తెలియాలంటే ఎవరమైనా వేచిచూడాల్సిందే.

Yes.., Suspicious...!

ఆంధ్రజ్యోతి e-paper archives లో 4వ తే్ది పేపర్ వస్తున్నది.

http://timesofindia.indiatimes.com/Priyankas-father-in-law-hanged-himself-Police-sources/articleshow/4356528.cms
previous dhantlo chivara '.' vunndhi. adhi remove cheyyali.

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2009/04/04/ArticleHtmls/04_04_2009_002_011.shtml?Mode=1 andrajyothi paper link

వెంకట్ గారు,

మీరిచ్చిన లింకులలో చాలా సమాచారం ఉంది. కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu